బాధితురాలికి ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్యే

బాధితురాలికి ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్యే

BNR: భువనగిరి పట్టణంలోని 26వ వార్డు నిశంగి భారతమ్మ ఇల్లు శుక్రవారం కురిసిన వర్షానికి ఈదురుగాళ్లు వచ్చినందున వారి ఇల్లు కూలిపోవడం జరిగింది. ఈ రోజు భువనగిరి శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఇంటిని సందర్శించి రూ. 25వేల ఆర్థిక సహాయం అందించి ప్రభుత్వపరంగా కూడా ఆదుకుంటామని తెలియజేయడం జరిగింది.