'మినీ గోకులాల మంజూరులో రాజకీయాలు సరికాదు'

'మినీ గోకులాల మంజూరులో రాజకీయాలు సరికాదు'

SKLM: పాడిరైతులకు మినీగోకులాల మంజూరులో రాజకీయాలు ఎందుకని, అధికార పార్టీ అండదండలు ఉన్నవారికే మందస మండలంలో మినీ గోకులాలు మంజూరు చేశారని ఎంపీటీసీలు ప్రశ్నించారు.శ నివారం ఎంపీపీ డొక్కరి దానయ్య అధ్యక్షతన మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఇందులో వారు మాట్లాడుతూ.. చిన కోష్ట ఆశ్రమ పాఠశాల విద్యార్థుల చర్మ సంబంధిత ఆరోగ్య సమస్యలను పరిష్కరించాలన్నారు.