'BRS పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి'

'BRS పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి'

MDK: పాపన్నపేటమండలంలోని గాందారిపల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన గ్రామ సర్పంచ్ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి తరపున మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. BRS పార్టీ బలపరిచిన అభ్యర్థి వెంకట్రాంరెడ్డి కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీ గెలిపించాలని ప్రజలన కోరారు.