డిగ్రీ కళాశాలలో డ్రోన్ వర్క్ షాప్ నిర్వహణ

డిగ్రీ కళాశాలలో డ్రోన్ వర్క్ షాప్ నిర్వహణ

BDK: భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో డ్రోన్లు వినియోగము అవగాహన కార్యక్రమంపైన వర్క్ షాప్ గురువారం నిర్వహించారు. మారుతున్న సాంకేతిక పరిస్థితుల్లో భాగంగా డ్రోన్ వినియోగం అన్ని రంగాల్లో విస్తరిస్తున్న పరిస్థితుల్లో, ఆ రంగంలో ఉన్న ఉపాధి అవకాశాలపై అవగాహన కలిగి ఉండాలని గవర్నమెంట్ డిగ్రీ కళాశాల అటానమస్ ప్రిన్సిపల్ డాక్టర్ కే జాన్ మిల్టన్ అన్నారు.