అక్రమ మద్యం స్వాధీనం.. కేసు నమోదు

అక్రమ మద్యం స్వాధీనం.. కేసు నమోదు

KDP: మైదుకూరు పరిధిలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిపై పోలీసులు దాడి చేసి 16 బీర్ బాటిళ్లు,10 క్వార్టర్ బాటిళ్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ దాడిలో ఎస్సై కె.వెంకటరమణ చర్యలు చేపట్టారు. అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.