తెల్లవారకముందే ఇంటింటికి పెన్షన్లు

తెల్లవారకముందే ఇంటింటికి పెన్షన్లు

ప్రకాశం: కనిగిరి మున్సిపాలిటీలు శనివారం ఉదయం 6 గంటల నుండి వికలాంగులు, వృద్ధాప్య, వితంతు పింఛన్లు పంపిణీ కార్యక్రమం పట్టణ టీడీపీ అధ్యక్షులు ఫిరోజ్ ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది నిర్వహించారు. ఫిరోజ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం నెలకు రూ. 4000 పెన్షన్ అందజేసి అందరిని ఆదుకుంటున్నారని పేర్కొన్నారు.