రైతు భరోసా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా అధికారులు

రైతు భరోసా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా అధికారులు

NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని పెనుబల్లి, కాగులపాడు, రేబాల, సల్మాన్ పురంలలో ఉన్న రైతు భరోసా కేంద్రాలను మెప్మా పీడీ, స్పెషల్ ఆఫీసర్ కుమారి బి. లీలా రాణి తనిఖీ చేశారు. రైతుభరోసా కేంద్రాలలో (పీపీసీ ) ఏ విదంగా వడ్లు కొనుగోలు చేస్తున్నారనే దానిపై ఆరా తీశారు. ధాన్యం తేమ శాతం, రైతులకు గిట్టు బాటు ధర, తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు.