VIDEO: పిడుగుపాటుకు టెంకాయ చెట్టు పూర్తిగా దగ్ధం

VIDEO: పిడుగుపాటుకు టెంకాయ చెట్టు పూర్తిగా దగ్ధం

అనంతపురం రూరల్ పరిధిలోని ఇటుకపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి ఉరుముల మెరుపులతో వర్షం కురిసింది. ఈ మేరకు టెంకాయ చెట్టు మీద పిడుగు పడింది. ఈ ఘటనలో టెంకాయ చెట్టు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అక్కడున్న స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పిడుగులు పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.