క్రికెట్ టోర్నమెంట్ విజేత సింగిమహంతిపేట టీమ్

క్రికెట్ టోర్నమెంట్ విజేత సింగిమహంతిపేట టీమ్

SKLM: సంతబొమ్మాళి మండలం నౌపడలో జరిగిన FCC క్రికెట్ టోర్నమెంట్‌ ఆదివారంతో ముగిసింది. ఈ పోటిల్లో జిల్లా నలుమూలల నుంచి 41 జట్లు పాల్గొన్నాయి. సింగిమహంతిపేట క్రికెట్ జట్టు విజయం సాధించింది. సీతానగరం జట్టు రన్నరప్‌గా నిలిచింది. విజేత జట్టుకు ట్రోఫీ, రూ.20,000, రన్నరప్‌కు రూ.15,000 నిర్వాహకులు అందజేశారు.