తెలుగువారికి దారిచూపిన మహనీయుడు: దేవినేని
NTR: గొల్లపూడి టీడీపీ కార్యాలయంలో, మహనీయులు పొట్టి శ్రీరాములు వర్థంతి కార్యక్రమాన్ని నాయకులు, ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, స్థానిక నేతలతో కలసి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. తెలుగువారికి ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని అన్నారు.