'ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై నిర్లక్ష్యం తగదు'

'ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై నిర్లక్ష్యం తగదు'

NRPT: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించిడం తగదని కలెక్టర్ సీక్త పట్నాయక్ అన్నారు. మరికల్ మండల కేంద్రంలో గురువారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. ఇండ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. నిర్మాణం చేపట్టని లబ్ధిదారుల ఇండ్లను రద్దు చేసి నూతన లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆదేశించారు.