ఏసీబీ దాడుల్లో విస్తూపోయే నిజాలు: డిఎస్పీ

ఏసీబీ దాడుల్లో విస్తూపోయే నిజాలు: డిఎస్పీ

NDL: ఆళ్లగడ్డ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఇవాళ జరిగిన ఏసీబీ సోదాలలో విస్తూపోయే నిజాలు వెలుగుచూశాయి. కార్యాలయంలో తవ్వేకొద్దీ అవినీతి లీలలు బయటపడినట్లు అధికారులు తెలిపారు. ACB డిఎస్పీ సోమన్న మాట్లాడుతూ.. సోదాలు మరిన్ని రోజుల పాటు కొనసాగుతాయన్నారు. రూ.100 విలువైన నాన్ జ్యుడీషియల్ స్టాంపులు 103 రికార్డులలో పొందుపర్చలేదన్నారు. డబ్బులు అందినట్లు గుర్తించామన్నారు.