షిప్పింగ్ ధరలకు రెక్కలు

షిప్పింగ్ ధరలకు రెక్కలు

అంతర్జాతీయ వాణిజ్యానికి షాక్ తగిలింది. షిప్పింగ్ ధరలు ఒక్క ఏడాదిలోనే 467 శాతం పెరిగిపోయాయి. ముఖ్యంగా ముడి ఇనుము, LNGని తరలించే నౌకల అద్దెలు నాలుగు రెట్ల కంటే ఎక్కువయ్యాయని ఆంగ్ల మీడియా నివేదిక తెలిపింది. ఈ రవాణా ఖర్చుల మోతతో.. దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు కూడా భారీగా పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.