ఎమ్మెల్యేను కలిసిన టీడీపీ నేతలు

ఎమ్మెల్యేను కలిసిన టీడీపీ నేతలు

ELR: చింతలపూడిలో స్థానిక ఎమ్మెల్యేను శనివారం జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ నేతలు కలిశారు. పట్టణంలో జరిగిన పలు కార్యక్రమాల వివరాలను  పట్టణ అధ్యక్షుడు కొండ్రెడ్డి కిషోర్ వివరించారు. అలాగే జంగారెడ్డిగూడెం పరిధిలో ఇటీవల ప్రభుత్వం చేపట్టిన సుపరిపాలన కార్యక్రమాల పురోగతిపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడితో పాటు స్థానిక నేతలు పాల్గొన్నారు.