ఐరన్ రాడ్డుతో పొంచి ఉన్న ప్రమాదం
ప్రకాశం: మార్కాపురం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ బంగ్లా సమీపంలో రోడ్డుపై ఐరన్ రాడ్‌తో ప్రమాదం పొంచి ఉందని వాహనదారులన్నారు. రోడ్డు డివైడర్ మధ్యలో ప్రమాద హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. కానీ విరిగిపోయి ఐరన్ రాడ్డు మాత్రమే కనపడుతుంది. దీంతో వాహనదారులు పొరపాటున తగిలినా మీద పడిన ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానిక వాహనదారులు అన్నారు.