రక్తదానం మానవత్వానికి మరో రూపం: మంత్రి

కృష్ణా: రక్తదానం మానవత్వానికి మరో రూపమని, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్తం అందించడం మరో జన్మనివ్వడమేనని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. స్థానిక సూర్యారావుపేట నక్కలరోడ్డులోని శ్రీథర్ కోచింగ్ సెంటర్‌లో మంగళవారం నిర్వహించిన మోగా రక్తదానం శిభిరాన్ని అయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రక్తదానం అనేది ప్రాణదానం లాంటిదని అన్నారు.