నిరాహార దీక్ష కరపత్రాల ఆవిష్కరణ

నిరాహార దీక్ష కరపత్రాల ఆవిష్కరణ

NLG: ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఎస్సీల సంక్షేమ పథకాల సాధనకై ఇందిరా పార్కు వద్ద మార్చి 30న మాదిగ దండోరా నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఈ మేరకు శనివారం చందంపేట మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు కొండ్రపల్లి నాగేష్ అధ్యక్షతన కరపత్రాల ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు రామాంజి సైదులు మాదిగ పాల్గొన్నారు.