అంతర్జాతీయ నౌకాదళ వేడుకలకు సిద్ధం

అంతర్జాతీయ నౌకాదళ వేడుకలకు సిద్ధం

VSP: విశాఖపట్నం ఆర్‌కే బీచ్‌లో ఫిబ్రవరి 18 నుంచి అంతర్జాతీయ స్థాయి నౌకాదళ వేడుకలు ప్రారంభమవుతాయి. భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఫిబ్రవరి 18న యుద్ధనౌకల సమీక్షలో పాల్గొని నౌకాదళ సామర్థ్యాలను పరిశీలించనున్నారు. ఫిబ్రవరి 19న ‘ఇంటర్నేషనల్ సిటీ పరేడ్’ ఆర్‌కే బీచ్‌లో వర్ణరంజితంగా జరుగుతుంది.