VIDEO: జిల్లా కలెక్టర్‌ను కలిసిన నూతన ఎస్పీ
NGKL: జిల్లా నూతన ఎస్పీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సంగ్రమ్ సింగ్ పాటిల్ బుధవారం జిల్లా కలెక్టర్ బధావత్ సంతోషం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో మూడు విడతలో నిర్వహించాల్సిన స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై వారు చర్చించారు. అనంతరం శాంతిభద్రతలు, నేరాల నియంత్రణ, ప్రజాసేవల సమన్వయం వంటి కీలక అంశాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు.