VIDEO: తార్నాక రహదారిపై ఇది పరిస్థితి..!
HYD: తార్నాక సర్కిల్ వద్ద ప్రయాణికుల కష్టాలు తప్పడం లేదు. RTC బంద్ కొనసాగుతున్న వేళ కొన్ని ఎర్ర బస్సులను సికింద్రాబాద్ హబ్సిగూడ మార్గాల్లో తిప్పుతున్నారు. కేవలం 10% బస్సులు మాత్రమే నడుపుతుండగా, అవి సరిపోక ఇబ్బందులు పడుతున్నారు. నేడు ఆర్టీసీ కార్మికులు డిపోల వద్ద మౌన ప్రదర్శన కార్యక్రమాలు చేపట్టనుండగా, సమ్మె మరింత తీవ్రతరం కానుంది.