SUNDAY: కిలో చికెన్ ధర ఎంతంటే?

SUNDAY: కిలో చికెన్ ధర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ చికెన్ ధరలు భారీగా పెరిగాయి. లైవ్ బర్డ్ కిలో రూ.170 ఉండగా.. డ్రెస్స్‌డ్ విత్ స్కిన్ కేజీ రూ.286-రూ.300, స్కిన్ లెస్ కిలో రూ.325- రూ.340, రిటైల్ లైవ్ బర్డ్ రూ.190-200 ఉంది. అయితే, ప్రాంతాన్ని బట్టి ధరలో రూ.10-20 తేడా ఉండొచ్చు. అదేవిధంగా రిటైల్ కోడి గుడ్ల ధర డజన్ 12కు రూ.62 ఉంది.