ప్రచారంలో దూసుకుపోతున్న కొండ్రు మురళీమోహన్

ప్రచారంలో దూసుకుపోతున్న కొండ్రు మురళీమోహన్

SKLM: రాజాం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొండ్రు మురళీమోహన్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. స్థానిక మల్లికార్జున కాలనీలో చేపట్టిన ప్రచారంలో మహిళలు పెద్ద ఎత్తున హారతులిచ్చి స్వాగతం పలికారు. కొండ్రు మురళి ఇంటింటికి వెళ్లి పార్టీ మేనిఫెస్టో వివరించి ఎటువంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు.