యుద్ధ రంగంలో అమెరికాకు బిగ్ షాక్
ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో అమెరికాకు బిగ్ షాక్ తగిలింది. యుద్ధ రంగంలో దళాలకు కళ్లు, చెవులుగా పనిచేసే నిఘా విమానం ఈ3-సెంట్రీ అవాక్స్‌పై ఇరాన్ దాడి చేసి ధ్వంసం చేసింది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్‌లో ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని వాల్‌స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. ఇది శత్రుదేశాల డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాల కదలికలను పసిగడుతుంది.