విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM

విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ భోగాపురం ఎంపీడీవో కార్యాలయం వద్ద రిలే దీక్షలో పాల్గొన్న అంబేద్కర్ రైట్స్ ఫోరమ్ ఉత్తరాంధ్ర అధ్యక్షుడు
➢ ఎల్. కోటలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే లలిత కమారి
➢ మెంటాడ మండలంలో 13 మంది బెల్ట్ షాపు నిర్వాహకులపై బైండోవర్ కేసులు నమోదు 
➢ రైతులను ఆదుకోవడంలో కూటమి విఫలం: వైసీపీ జిల్లా అధ్యక్షుడు