'కేంద్ర ప్రభుత్వం సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్‌ను అందిస్తోంది'

'కేంద్ర ప్రభుత్వం సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్‌ను అందిస్తోంది'

నిజామాబాద్ జిల్లాలోని ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచార గోడ ప్రతులను క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 9 నుంచి 26 ఏళ్ల అమ్మాయిలకు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అందిస్తుందని, దీనికి ప్రముఖ హీరో అల్లు అర్జున్ మద్దతుగా నిలవడం అభినందనీయమని పేర్కొన్నారు.