ఖమ్మంలో సోలార్ ఎనర్జీ కార్యాలయం ప్రారంభం

ఖమ్మంలో సోలార్ ఎనర్జీ కార్యాలయం ప్రారంభం

KMM: ఖమ్మం బైపాస్ రోడ్డు వద్ద ఆదివారం జే కే యం సోలార్ ఎనర్జీ కార్యాలయాన్ని మంత్రి తుమ్మల తనయుడు తుమ్మల యుగంధర్ ప్రారంభించారు. ఖమ్మం ప్రజలకు సోలార్ విద్యుత్ అనేది ఒక అద్భుత అవకాశంగా భావించాలని వారు అన్నారు. అలాగే యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. కరెంట్ బిల్లు భారాన్ని తగ్గించి ఆదాయం పొందే విధంగా ఈ సోలార్ ఉపయోగపడుతుందని అన్నారు.