పుట్టపర్తిలో అంతర్జాతీయ ప్రతిభవంతుల కార్యక్రమం

పుట్టపర్తిలో అంతర్జాతీయ ప్రతిభవంతుల కార్యక్రమం

సత్యసాయి: పుట్టపర్తి‌లో అంతర్జాతీయ విభిన్న ప్రతిభవంతుల కార్యక్రమం జరిగింది. వివిధ రంగాలలో ప్రతిభను ప్రదర్శించిన విద్యార్థులను అభినందించిన అధికారులు వారి భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిభను ప్రోత్సహించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్యాం,  మాజీ మంత్రి పల్లె రఘునాథ్ పాల్గొన్నారు.