VIDEO: అదుపుతప్పిన లారీ.. తప్పిన ప్రమాదం..

MHBD: జిల్లా గంగారం మండలంలో పెను ప్రమాదం తప్పింది. మండలంలోని మడగూడెం సమీపంలో ఇసుక వాగు మూలమలుపు వద్ద లారీ అదుపుతప్పి చెట్లలోకి దూసుకెళ్లింది. బస్సుకు సైడ్ ఇచ్చే క్రమంలో చెట్లలోకి దూసుకెళ్లగా.. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.