స్వర్ణలతకు ఫోన్‌లో వైఎస్ జగన్ పరామర్శ

స్వర్ణలతకు ఫోన్‌లో వైఎస్ జగన్ పరామర్శ

ATP: వైసీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పేరం స్వర్ణలత హైదరాబాద్‌లో బ్రెయిన్ సర్జరీ చేయించుకున్నారు. ఈ క్రమంలో తాడిపత్రిలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న ఆమెను మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. ఆమె ఆరోగ్యం గురించి అడిగి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.