మహంకాళి అమ్మవారికి వెండి ప్లేట్ బహుకరణ

GNTR: దుగ్గిరాల మండలం కంఠరాజుకొండూరులోని మహంకాళి అమ్మవారి ఆలయానికి రూ. 1.5 లక్షల విలువైన 1.5 కిలోల వెండి ప్లేట్‌ను భక్తులు శుక్రవారం బహూకరించారు. తెనాలి బాలాజీరావుపేట వాస్తవ్యులైన బొందలపాటి శ్రీకాంత్, గీత, రజనీకాంత్ చౌదరి, అనూష, శివ కుమార్, జశ్విత చౌదరి, గవిని శ్రీకృష్ణరాయలు ఈ వెండి ప్లేట్‌ను సమర్పించారు. దాతలందరికీ ఆలయ కమిటీ కృతజ్ఞతలు తెలియజేశారు.