VIDEO: తర్లువాడలో ఉద్రిక్తత

VIDEO: తర్లువాడలో ఉద్రిక్తత

VSP: భీమిలి నియోజకవర్గం ఆనందపురం తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుపై రైతులను కలిసేందుకు వెళ్లిన సీపీఎం నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కార్పొరేటర్ గంగారావు, ఆర్‌ఎస్‌ఎన్ మూర్తిలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ చర్యను ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘనగా సీపీఎం నేతలు తీవ్రంగా విమర్శించారు.