VIDEO: పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా

VIDEO: పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా

క‌ృష్ణా: బాపులపాడు మండలంలో పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తుండగ అధికారులు అడ్డుకున్నారు. రేషన్ షాపు నుంచి 8 లోడ్ల బియ్యాన్ని వ్యాన్‌లో బొమ్ములూరు వైపు తరలిస్తుండగా స్థానికులు గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. జిల్లా సివిల్ సప్లై అధికారి మోహన్ బాబు ఆదేశాల మేరకు సిబ్బంది వాహనాన్ని పట్టుకుని సీజ్ చేశారు.