ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ

ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ

WNP: ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదును చట్టబద్ధంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు. సోమవారం వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి 12 ఫిర్యాదులు స్వీకరించామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఆమె మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను చట్టబద్ధ మార్గాల్లో పరిష్కరించుకోవాలన్నారు.