గిరింపేటలో నైతిక విలువలపై కార్యక్రమం

గిరింపేటలో నైతిక విలువలపై కార్యక్రమం

CTR: గిరింపేటలో బుధవారం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన నైతిక విలువల కార్యక్రమంలో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పాల్గొన్నారు. రామాయణం అంశంపై నిర్వహించిన పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.