'20 లక్షల ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యం'

'20 లక్షల ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యం'

E.G: రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను సమూలంగా పరిష్కరించి యువతకు స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా టీడీపీ అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి అన్నారు. శనివారం రాజానగరంలో ఆయన మాట్లాడుతూ.. యువత భవిష్యత్తు బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు.