జిల్లా ఉత్తమ అధికారిగా గడియారం శ్రీహరి

MNCL: మంచిర్యాల జిల్లా ఉత్తమ అధికారిగా టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు, నాయబ్ తహసీల్దార్ గడియారం శ్రీహరి ఎంపికయ్యారు. శుక్రవారం కలెక్టరేట్ జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ఆయనకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు హర్కర వేణుగోపాల్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రశంసా పత్రం ప్రధానం చేసి శుభాకాంక్షలు తెలిపారు.