పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

NTR: పొట్టి శ్రీరాములు 73వ వర్ధంతి సందర్భంగా విజయవాడ సత్యనారాయణపురం శివాజీ కేఫ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన పొట్టి శ్రీరాములు చిత్రపటానికి ఎమ్మెల్యే బోండా ఉమా సోమవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు తెలుగు జాతి కోసం చేసిన త్యాగాన్ని ఎమ్మెల్యే స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు