VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్ డైవర్ మృతి

NLG: పట్టణంలోని మర్రిగూడ బైపాస్ సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నార్కట్ పల్లి అద్దంకి రోడ్డులో హైదరాబాద్ నుంచి వస్తున్న ప్రైవేట్ బస్సు మంగళవారం తెల్లవారుజామున ట్రాక్టర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు గాయాలు కాగా.. ట్రాక్టర్ డ్రైవర్ యాదయ్య మృతి చెందాడు. పోలీసులు కేసు చేసి దర్యాప్తు చేస్తున్నారు.