VIDEO: 'నాలుగు సబ్ సెంటర్లకు టెండర్లు పూర్తి'

VIDEO: 'నాలుగు సబ్ సెంటర్లకు టెండర్లు పూర్తి'

TPT: నాగలాపురం మండలంలో బీరకుప్పం, కృష్ణాపురం, నందనం, వేంబాకం గ్రామాలకు ఆరోగ్య ఉప కేంద్రాలు మంజూరయ్యాయని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తెలిపారు. నాలుగు సబ్ సెంటర్లకు టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయిందని అన్నారు. కృష్ణాపురం బీర కుప్పం సబ్ సెంటర్లకు స్థల సమస్య ఉందని అధికారులు తెలిపారన్నారు. ఆ రెండు గ్రామాలలో ఈ సమస్య పరిష్కరిస్తానని ఆయన పేర్కొన్నారు.