VIDEO: ముగిసిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు

VIDEO: ముగిసిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు

SKLM: వజ్రపుకొత్తూరు మండలం గోవిందపురం పాఠశాలలో రెండు రోజుల పాటు జరిగిన ఎస్ఎఫ్ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు ఆదివారం ఘనంగా ముగిశాయి. అన్ని విభాగాల్లో రాణించి విశాఖ జిల్లా క్రీడాకారులు ఛాంపియన్‌షిప్ దక్కించుకున్నారు. విజేతలకు అగ్ని కుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పుచ్చ. ఈశ్వరరావు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.