VIDEO: 'కూటమి పాలనలో రైతులు కుదేలవుతున్నారు'

VIDEO: 'కూటమి పాలనలో రైతులు కుదేలవుతున్నారు'

NTR: కూటమి పాలనలో రైతులు కుదేలవుతున్నారని మాజీ MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు పేర్కొన్నారు. పత్తి కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలని కంచికచర్ల మార్కెట్ యార్డ్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. రైతు దిక్కు లేక మద్దతు ధర కంటే తక్కువకు దళారులకు అమ్ముకొని, కన్నీళ్ళతో ఇంటికి వెళుతున్నారని అన్నారు.