ఇసుక ట్రాక్టర్ ఢీకొనడంతో వృద్ధుడి మృతి
KNR: తిమ్మాపూర్ మండలం సుభాష్‌నగర్ వద్ద ఇసుక ట్రాక్టర్ ఢీకొనడంతో ఇంద్రనగర్‌కు చెందిన అలువాల అంకయ్య (60) మృతి చెందారు. ఎక్సెల్ బైక్‌పై వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ట్రాక్టర్ డ్రైవర్ అతివేగం, అజాగ్రత్తే ప్రమాదానికి కారణమని గుర్తించి పోలీసులు కేసు నమోదు చేశారు.