సోలార్ లైట్లు ఏర్పాటు పై అదాని ఫౌండేషన్ సర్వే
NLR: కృష్ణపట్నం గ్రామంలో సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా అదాని ఫౌండేషన్ ఆదివారం సమగ్ర సర్వే నిర్వహించింది. ఫౌండేషన్ CSR హెడ్ రాజేష్ రంజన్, స్థానిక అధికార పార్టీ నాయకులు రాగాల శివకృష్ణ ఆధ్వర్యంలో గిరిజన గ్రామాల్లో సోలార్ లైట్లు ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు.