సీరియల్ ప్రభావం.. ప్రాణాపాయ స్థితిలో ఇద్దరు

సీరియల్ ప్రభావం.. ప్రాణాపాయ స్థితిలో ఇద్దరు

TG: టీవీ సీరియల్ ప్రభావం వల్ల మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోడిపుంజుల తండాలో ఓ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఉదయం నుంచి పొలం పనులు చేసి వచ్చిన భర్తకు అన్నం పెట్టకుండా సీరియల్ చూస్తున్నందుకు కోపంతో భార్యను తిట్టాడు. దీంతో ఆమె తన కుమారుడికి పురుగుల మందు తాగించి, తాను కూడా తాగింది. వారిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కాగా, కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది.