ఓటు వేసిన సర్పంచ్ అభ్యర్థి, మాజీ ZPTC
RR: గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం పాపిరెడ్డి గ్రామంలో మాజీ జడ్పీటీసీ తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి, సర్పంచ్ అభ్యర్థి శశిరేఖ యాదయ్య తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారు మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లను కోరారు.