'దాడులపై చర్యలు తీసుకోవాలి'

'దాడులపై చర్యలు తీసుకోవాలి'

KRNL: ఎమ్మిగనూరులో జై భీమ్ ఎమ్మార్పీఎస్ జిల్లా ఉప కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు చిక్కం జానయ్య మాదిగ మాట్లాడుతూ.. దళితులు, గిరిజనులపై జరుగుతున్న దాడులు, హత్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. నిందితులకు శీఘ్ర శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కోరారు.