ఐక్యత, గౌరవాన్ని పెంచే గీతం 'వందే మాతరం': SP

ఐక్యత, గౌరవాన్ని పెంచే గీతం 'వందే మాతరం': SP

KMR: జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర నేతృత్వంలో "వందే మాతరం" 150వ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఎస్పీ మాట్లాడుతూ.. వందే మాతరం గీతం భారతీయుల హృదయాల్లో దేశభక్తిని రగిలించిన ఉద్యమ నినాదమని పేర్కొన్నారు. ఈ వేడుకలు ప్రతి భారతీయునిలో దేశభక్తి, ఐక్యతతో పాటు జాతీయ గౌరవాన్ని మరింత బలపరుస్తాయని ఆయన అన్నారు.