'సీఎంపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలి'

'సీఎంపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలి'

SKLM: పాతపట్నంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా శ్రమిస్తున్న గొప్ప నాయకుడు చంద్రబాబు అని ఎమ్మెల్యే కొనియాడారు. ఈ సందర్భంగా శ్రీ నీలమణి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆయనపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు.