'కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి'

JN: స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలోని BJP కార్యాలయంలో శనివారం మాజీ ఎమ్మెల్యే ధర్మారావు BJP నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి బీజేపీని బలోపేతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.