ఢిల్లీ పేలుడు.. ఫైర్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్ ప్రకటన

ఢిల్లీ పేలుడు.. ఫైర్ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్ ప్రకటన

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద మెట్రో స్టేషన్ సమీపంలో కారులో జరిగిన పేలుడు ఘటనపై ఫైర్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ చీఫ్ ఎ.కె. మాలిక్ స్పందించారు. 'చాందిని చౌక్ మెట్రో స్టేషన్ దగ్గర కారులో పేలుడు సంభవించినట్లు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమై ఏడు ఫైర్ ఇంజిన్లను సంఘటన స్థలానికి పంపించాం. రాత్రి 7:29 గంటలకు మంటలను అదుపులోకి తీసుకొచ్చాం' అని తెలిపారు.